పాన్ కార్డు ఎలాంటి పనులకు ఉపయోగపడుతుంది ?? వీడియో
పాన్ కార్డు.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్‌కార్డు బ్యాంకు లావాదేవీల విషయంలో తప్పకుండా అవసరం. లేకపోతే పనులు జరగవు. ఆదాయానికి సంబంధించిన పనులలో ఈ పాన్ కార్డ్ పాత్ర చాలా కీలకం. ఆదాయపు పన్ను శాఖ ఈ పాన్ కార్డును జారీ చేస్తుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటని చెప్పవచ్చు.అయితే పాన్‌కార్డు ఏయే లావాదేవీల్లో ఎలా ఉపయోగపడుతుందో ఓసారి చూద్దాం.. టూవీలర్ […]
పాన్ కార్డు.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్‌కార్డు బ్యాంకు లావాదేవీల విషయంలో తప్పకుండా అవసరం. లేకపోతే పనులు జరగవు. ఆదాయానికి సంబంధించిన పనులలో ఈ పాన్ కార్డ్ పాత్ర చాలా కీలకం. ఆదాయపు పన్ను శాఖ ఈ పాన్ కార్డును జారీ చేస్తుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటని చెప్పవచ్చు.అయితే పాన్‌కార్డు ఏయే లావాదేవీల్లో ఎలా ఉపయోగపడుతుందో ఓసారి చూద్దాం.. టూవీలర్ మినహా ఇతర వాహన కొనుగోలు లేదా అమ్మకానికి పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా పాన్ కార్డ్ ఉండాల్సిందే. అలాగే డీమ్యాట్ అకౌంట్ తెరవాలన్నా పాన్ తప్పనిసరి. ఇక హోటల్స్, రెస్టారెంట్స్‌లో 50 వేలు దాటి క్యాష్ రూపంలో బిల్లు చెల్లిస్తే తప్పకుండా పాన్ కార్డ్ నెంబర్ చెప్పాల్సి ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
వామ్మో .. పులి తన నోటితో కారును లాగడం ఎప్పుడైనా చూశారా !! వీడియో
జింకలకు స్వాతంత్య్రం !! చెంగు చెంగున ఎగురుతూ అడవిలోకి.. వీడియో
మంచుతో నిండిపోయిన జమ్ము కాశ్మీర్.. చూస్తుండగానే లోయలో పడిపోయిన కారు !! వీడియో