Cabbage Water: రోజూ క్యాబేజీ ఉడకబెట్టిన నీరు తాగడం వలన ఆరోగ్యప్రయోజనాలు.. వీడియో
కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదిగా చెప్తారు. ఈ క్యాబేజీని చైనా, జపాన్, కొరియా వంటి ప్రాంతాల్లో పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు.
కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదిగా చెప్తారు. ఈ క్యాబేజీని చైనా, జపాన్, కొరియా వంటి ప్రాంతాల్లో పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. అయితే చాలా మంది క్యాబేజీ నుంచి వచ్చే వాసన నచ్చక తినడానికి ఇష్టపడరు. అయితే క్యాబేజీ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములో కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది. క్యాబేజీని ఉడక బెట్టుకొని ఆ నీటిని తాగినా చాలు.. అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. క్యాన్సర్‌ను నిరోధించటంలో కేబేజీ క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. *క్యాబేజీ నీటి ద్వారా శరీరానికి అవసరమైన “ప్లేవనాయిడ్స్” సమృద్ధిగా అందుతాయి.
Also Watch:
పెళ్లిలో డ్యాన్స్ వేసిందని కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు.. వీడియో
ఇలా కూడా సిక్సర్ బాదొచ్చా !! వైరల్ అవుతోన్న వీడియో
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫ్యూచర్.. వీడియో
వేదికపై వధూవరులు చేసిన పనికి అందరూ షాక్.. ఏం చేశారో తెలుసా !! వీడియో
ఆటో డ్రైవర్ ఐడియా అదిరిందిగా !! ఆటోలో లగ్జరీ సదుపాయాలు !! వీడియో