Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫ్యూచర్‌.. వీడియో

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫ్యూచర్‌.. వీడియో

Phani CH

|

Updated on: Feb 06, 2022 | 9:29 AM

యూజర్ల కోసం ఇన్‌ స్టాగ్రామ్‌ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. వీడియోలపై ఎక్కువ దృష్టి పెట్టిన ఇన్‌స్టా ఆ విభాగంలో ఆకర్షణీయమైన సదుపాయం తీసుకొచ్చింది.

యూజర్ల కోసం ఇన్‌ స్టాగ్రామ్‌ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. వీడియోలపై ఎక్కువ దృష్టి పెట్టిన ఇన్‌స్టా ఆ విభాగంలో ఆకర్షణీయమైన సదుపాయం తీసుకొచ్చింది. దీని ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లోని ఏ పబ్లిక్ వీడియోనైనా యూజర్లు రీమిక్స్ చేయవచ్చు. నచ్చిన వీడియోను సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరూ కనిపించవచ్చు. ఆ వీడియో, ఆడియోను రీమిక్స్ చేసి మీ ప్రొఫైల్ లో కూడా పోస్ట్ చేయవచ్చు. అలా వీడియోలకు రీమిక్స్ ఫీచర్ తీసుకొచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని మరెవరూ చూడకూదని అనుకునేవారికి అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌.

Also Watch:

వేదికపై వధూవరులు చేసిన పనికి అందరూ షాక్.. ఏం చేశారో తెలుసా !! వీడియో

ఆటో డ్రైవర్‌ ఐడియా అదిరిందిగా !! ఆటోలో లగ్జరీ సదుపాయాలు !! వీడియో

మంచు దుప్పటి కప్పుకున్న సహారా ఎడారి.. వీడియో వైరల్..

ఆ రోడ్డు నిండా నెమళ్లే !! నాట్యంతో మిస్మరైజ్‌ చేస్తూ !! వీడియో

భర్తను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భార్య.. ఫ్రీ షిప్పింగ్ !! వీడియో