భర్తను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భార్య.. ఫ్రీ షిప్పింగ్ !! వీడియో
ఆలు మగలన్నాక చిన్న చిన్న అలకలు, గొడవలు సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో చిన్న విషయాలకే భార్యాభర్తలు విడిపోవడం, విడాకులు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.
ఆలు మగలన్నాక చిన్న చిన్న అలకలు, గొడవలు సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో చిన్న విషయాలకే భార్యాభర్తలు విడిపోవడం, విడాకులు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక మహిళ తన భర్త వాకింగ్ కు వెళుతున్నాడన్న కోపంతో ఏకంగా అతనిని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేసింది. పైగా ఫ్రీ షిప్పింగ్ అంటూ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. విస్తుగొలిపే ఈ ఘటన న్యూజిలాండ్‌లో జరిగింది. న్యూజిలాండ్‌కు చెందిన మెక్‌అలిస్టర్, రోమింగ్ భార్యాభర్తలు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల మెక్ తన భర్తను ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టింది. అతని కోసం ప్రత్యేకంగా ఓ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్ సైట్లో ఉంచింది. దీనికి కారణమడిగితే..
Also Watch:
Boat 181 TWS: బోట్ నుంచి అదిరిపోయే వైర్‌లెస్ బడ్స్ !! వీడియో
ఇలాంటి కోతి నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు.. వీడియో