Boat 181 TWS: బోట్ నుంచి అదిరిపోయే వైర్‌లెస్ బడ్స్ !! వీడియో
ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ కంపెనీ బోట్ తాజాగా మార్కెట్లోకి సరికొత్త వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. బోట్ 181 టీడబ్ల్యూఎస్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు.
ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ కంపెనీ బోట్ తాజాగా మార్కెట్లోకి సరికొత్త వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. బోట్ 181 టీడబ్ల్యూఎస్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు. ఈ ఇయర్ బడ్స్ ఫీచర్ల విషయానికొస్తే ఈ బడ్స్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 20 గంటల వరకు ప్లేటైమ్ వస్తుంది. ఈ బడ్స్‌లో బాస్ సౌండ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో బయట ఉన్నా యూజర్లు స్పష్టతతో కూడిన సౌండ్‌ను వినొచ్చు. ఇక ఛార్జింగ్‌కు కూడా ఇందులో ప్రాయరిటీ ఇచ్చారు. ఇందులో ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ కారణంగా కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 1.5 గంటల ప్లే బ్యాక్ పొందొచ్చు.
Also Watch:
ఇలాంటి కోతి నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు.. వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

