ఇలాంటి కోతి నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు.. వీడియో
భూమిపై సమస్త జీవరాశిని ఏలుతున్న మానవుడు ఒకప్పుడు కోతి జాతికి చెందిన వాడని అనేక అధ్యయనాలు తేల్చాయి.
భూమిపై సమస్త జీవరాశిని ఏలుతున్న మానవుడు ఒకప్పుడు కోతి జాతికి చెందిన వాడని అనేక అధ్యయనాలు తేల్చాయి. ఇక సోషల్ మీడియా ప్రపంచంలో కోతులకు సంబంధించిన వీడియోలు కోకొల్లలుగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వాటి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి కోతి నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కోతికి ఆహారం పెట్టారు నిర్వాహకులు. అయితే, ఆ ఆహారం దాని చేతికి అందాలంటే ఫజిల్‌ను ఛేదించాల్సి ఉంటుంది.
Also Watch:
గంటకు 417 కి.మీ. వేగం !! దూసుకెళ్లిన బుగాటీ కారు.. చివరికి ?? వీడియో
Viral Video: బుల్లెట్ బండిపై పెళ్లి మండపానికి దూసుకొచ్చిన వధువు !! వీడియో
కూతురు బర్త్ డే అని చాక్లెట్ ప్యాకెట్ కొన్నాడు.. విప్పి చూస్తే షాక్ !! వీడియో