గంటకు 417 కి.మీ. వేగం !! దూసుకెళ్లిన బుగాటీ కారు.. చివరికి ?? వీడియో
అతి వేగం ప్రమాదకరం అని ఎంత చెప్పినా కొందరు పట్టించుకోరు.. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ఇటీవల చాలామంది రకరకాల స్టంట్స్ చేస్తున్నారు.
అతి వేగం ప్రమాదకరం అని ఎంత చెప్పినా కొందరు పట్టించుకోరు.. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ఇటీవల చాలామంది రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జర్మనీలోని A2 ఆటోబాన్ అని పిలిచే హైవేపై ఏకంగా 417 కి.మీ. వేగంతో కారులో దూసుకుపోయాడు రాడిమ్ అనే వ్యక్తి. ఈ రోడ్డు బెర్లిన్, హన్నోవర్ మధ్య ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోని జనవరి 9న రాడిమ్ తన యూట్యూబ్ ఛానెల్ Radim Passerలో అప్ లోడ్ చేశాడు. గంటకు 417 కి.మీ. వేగంతో వెళ్లినట్లు చెప్పాడు. ఈ స్టంట్ గతేడాది చేసిందట. మూడు లేన్ల రోడ్డుపై 10 కిలోమీటర్ల ప్రయాణంలో గరిష్ట వేగం గంటకు 417 కిలో మీటర్లుగా వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ కారు రోడ్డుపై వెళ్తూ… గాల్లో తేలుతున్నట్లు దూసుకుపోయింది. పక్కనే వెళ్తున్న చాలా వాహనాల్ని ఇది ఓవర్ టేక్ చేసింది. ఈ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందంటే…
Also Watch:
Viral Video: బుల్లెట్ బండిపై పెళ్లి మండపానికి దూసుకొచ్చిన వధువు !! వీడియో
కూతురు బర్త్ డే అని చాక్లెట్ ప్యాకెట్ కొన్నాడు.. విప్పి చూస్తే షాక్ !! వీడియో
ఇక్కడ బేరాలు లేవమ్మా.. కూరగాయలు అమ్ముతున్న కోతి !! వీడియో
ఐదేళ్ల క్రితం పొట్టివాడంటూ ఎగతాళి !! నేడు ఆ బాలుడే ఓ బాహుబలి !! వీడియో
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

