ఇక్కడ బేరాలు లేవమ్మా.. కూరగాయలు అమ్ముతున్న కోతి !! వీడియో
ఓ కోతి కూరగాయలు అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాల్లో.. ఓ కోతి కూరగాయలు అమ్ముతూ స్థానికులను షాక్‌కు గురి చేస్తోంది.
ఓ కోతి కూరగాయలు అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాల్లో.. ఓ కోతి కూరగాయలు అమ్ముతూ స్థానికులను షాక్‌కు గురి చేస్తోంది. తొలత ఓ వ్యక్తి ఆ కురగాయలను అమ్ముతుంటాడు. కానీ అంతలోనే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లి పోతాడు. ఇది గమణించిన కోతి ఆ వెంటనే అతడి సీట్ లో కూర్చుంది. ఈ ఫన్నీ సీన్‌ను చూసినవారంతా ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియా యూజర్లు కూడా వీడియోపై తమదైన స్టైల్లో కామెంట్స్‌తో నానా రచ్చ చేస్తున్నారు. కోతి కౌంటర్ వద్ద ఉంటే కూరగాయలు ఎలా కొనేది బాబు..! అంటూ ప్రశ్నిస్తున్నారు. దానితో బేరసారాలకు ఇబ్బంది పడతాడని మరొకరు కామెంట్ చేశారు.
Also Watch:
ఐదేళ్ల క్రితం పొట్టివాడంటూ ఎగతాళి !! నేడు ఆ బాలుడే ఓ బాహుబలి !! వీడియో
నదిలో టూరిస్టుల బోటింగ్ !! ఇంతలో భారీ వింత చేప !! వీడియో
రూ. 5వేల బడ్జెట్‌లో ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌లు ఇవే !! వీడియో
అతను స్నానం చేసి 67 ఏళ్లయిందట !! అయినా ఆరోగ్యంగా !! ఎలా ?? వీడియో
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

