నదిలో టూరిస్టుల బోటింగ్ !! ఇంతలో భారీ వింత చేప !! వీడియో
సోషల్ మీడియాలో ఓ భారీ వింత చేపకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. . అమెరికాలోని... ఫ్లోరిడాలో వీకీ వాచీ అనే ప్రదేశం ఉంది.
సోషల్ మీడియాలో ఓ భారీ వింత చేపకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. . అమెరికాలోని… ఫ్లోరిడాలో వీకీ వాచీ అనే ప్రదేశం ఉంది. అక్కడికి తరచూ టూరిస్టులు వస్తుంటారు. అదో నదీ పరీవాహక ప్రాంతం కావడంతో ..టూరిస్టులు అక్కడి ప్రకృతి అందాలను బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా కయాకింగ్ అంటే టూరిస్టులకు ఇష్టం. తాజాగా కొందరు టూరిస్టులు బోట్లలో దిగి.. నదిలో కయాకింగ్ చేయడం ప్రారంభించారు. ఇంతలో ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. నదిలో నీరు స్వచ్ఛంగా ఉంది. టూరిస్టులు ఎంతో ఉత్సాహంగా అందులో కయాకింగ్ (బోటింగ్) చేస్తున్నారు. ఇంతలో ఆ నీటిలో ఓ భారీ చేప, దాని పిల్ల… నెమ్మదిగా ఈదుకుంటూ వచ్చాయి. అవి చూడ్డానికి వింతగా ఉన్నాయి.
Also Watch:
నదిలో టూరిస్టుల బోటింగ్ !! ఇంతలో భారీ వింత చేప !! వీడియో
రూ. 5వేల బడ్జెట్‌లో ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌లు ఇవే !! వీడియో
అతను స్నానం చేసి 67 ఏళ్లయిందట !! అయినా ఆరోగ్యంగా !! ఎలా ?? వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

