Viral Video: బుల్లెట్ బండిపై పెళ్లి మండపానికి దూసుకొచ్చిన వధువు !! వీడియో
పెళ్లంటేనే ఎంతో సందడిగా జరిగే వేడుక. బంధువులు, స్నేహితులందరి మధ్య ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఇటీవల పెళ్లిళ్లలో వధూవరులు డాన్స్ చేయడం కొత్తట్రెండ్‌గా మారింది.
పెళ్లంటేనే ఎంతో సందడిగా జరిగే వేడుక. బంధువులు, స్నేహితులందరి మధ్య ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఇటీవల పెళ్లిళ్లలో వధూవరులు డాన్స్ చేయడం కొత్తట్రెండ్‌గా మారింది. డాన్సేంటి ఇలాంటి సందర్భాల్లో వధూవరులు ఏం చేసినా అందరినీ ఆకర్షిస్తుంది. తాజాగా ఓ నవ వధువు బైక్ పై రివ్వున దూసుకుపోతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ లోని witty_wedding అనే పేజీలో ఈ వీడియోని అప్ లోడ్ చేశారు. ఇందులో ఓ అమ్మాయి…. రోడ్డుపై రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ పై దూసుకుపోతోంది. ఏమాత్రం వణుకు, బెణుకు లేకుండా ఆమె ఎంతో కాన్ఫిడెన్స్ తో బైక్ నడుపుతోంది. ఆమె అలా వెళ్తుంటే… రోడ్డుపై అందరూ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తుండిపోయారు.
Also Watch:
కూతురు బర్త్ డే అని చాక్లెట్ ప్యాకెట్ కొన్నాడు.. విప్పి చూస్తే షాక్ !! వీడియో
ఇక్కడ బేరాలు లేవమ్మా.. కూరగాయలు అమ్ముతున్న కోతి !! వీడియో
ఐదేళ్ల క్రితం పొట్టివాడంటూ ఎగతాళి !! నేడు ఆ బాలుడే ఓ బాహుబలి !! వీడియో
నదిలో టూరిస్టుల బోటింగ్ !! ఇంతలో భారీ వింత చేప !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

