Viral Video: ఆటో డ్రైవర్ ఐడియా అదిరిందిగా… ఆటోలో లగ్జరీ సదుపాయాలు..!(వీడియో)
ఒక ఆటోడ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. తన ఆటోలో కస్టమర్లను ఆకర్షించేందుకు లగ్జరీ కార్లలో సైతం లభించని సౌకర్యాలు కల్పించాడు.
ఒక ఆటోడ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. తన ఆటోలో కస్టమర్లను ఆకర్షించేందుకు లగ్జరీ కార్లలో సైతం లభించని సౌకర్యాలు కల్పించాడు. మెట్రో ట్రైన్‌లో కూడా ఇలాంటి సౌకర్యాలు లభించవంటే నమ్మండి. అవును అతని ఆటో ఎక్కిన వాళ్ళుకూడా అదే చెబుతారు. ఎందుకంటే అతని ఆటోలో కస్టమర్ల కోసం ఫ్రీ వైఫై, టీవీ, ల్యాబ్, ల్యాప్‌లాప్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఇలా సామాన్యుడినుంచి బిజినెస్ మెన్ వరకూ అందరికీ ఉపయోగపడే సదుపాయాలు కల్పించాడు. అతని ఆటోలో ప్రయాణించినంతసేపు… ఎవరి అవసరాలకు వీలుగా వారు వాటిని వినియోగించుకోవచ్చు. అంతేకాదండోయో మధ్యలో ఆకలేస్తే తినడానికి స్నాక్స్ కూడా ఏర్పాటు చేశాడు… ఇది కదండీ ఐడియా అంటే.. బిజినెస్ చేయాలంటే డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నాడు చెన్నైకి చెందిన అన్నాదురై అనే ఈ ఆటో డ్రైవర్.
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

