ఆ రోడ్డు నిండా నెమళ్లే !! నాట్యంతో మిస్మరైజ్ చేస్తూ !! వీడియో
ప్రకృతిలో నెమలికి ఉన్న ప్రత్యేకతే వేరు. నెమలి పురి విప్పి నాట్యం చేస్తే ఆ దృశ్యం చూసేందుకు రెండు కనులూ చాలవు.
ప్రకృతిలో నెమలికి ఉన్న ప్రత్యేకతే వేరు. నెమలి పురి విప్పి నాట్యం చేస్తే ఆ దృశ్యం చూసేందుకు రెండు కనులూ చాలవు. అలాంటి సుందర దృశ్యాన్ని చూడాలని ప్రకృతి ప్రేమికులు ఎంతగానో కోరుకుంటారు. అయితే ఈ అందమైన పక్షులు అటవీ ప్రాంతాల్లోనో, పార్కుల్లోనో కనిపిస్తాయి. జనావాసాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. తాజాగా ఓ నెమళ్ల గుంపు దుబాయ్ రోడ్లపై ప్రత్యక్షమై చూపరులకు కనువిందు చేశాయి. దుబాయ్‌లోని రోడ్లపై నెమళ్లు సందడి చేశాయి. ఒకటి రెండు కాదు ఏకంగా 50 నెమళ్లు సందడి చేశాయి. పైగా ఆడ, మగ నెమళ్ల గుంపు ఒకేసారి ఇలా కనబడటం అత్యంత అరుదు. అలాంటిది రకరకాల రంగుల్లో ఉన్న నెమళ్లు ఊహించని విధంగా రోడ్డుపై దర్శనమిచ్చాయి. అంతేకాదు అందులో ఒక నెమలి చాలా అందంగా పురివిప్పి నాట్యం చేస్తోంది.
Also Watch:
భర్తను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భార్య.. ఫ్రీ షిప్పింగ్ !! వీడియో
Boat 181 TWS: బోట్ నుంచి అదిరిపోయే వైర్‌లెస్ బడ్స్ !! వీడియో
ఇలాంటి కోతి నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు.. వీడియో
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

