బాబోయ్! హెయిర్ స్టైల్‌తో ఇంత ప్రమాదమా? వీడియో
ప్రస్తుతం జుట్టు సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. జుట్టు రాలడం, పొడిబారడం, బట్టతల వల్ల అనేకమంది బయటికి వెళ్లేందుకు ఇబ్బందిగా భావిస్తున్నారు. జుట్టును ప్రకాశవంతంగా స్టైల్‌గా మలిచేందుకు వాడే స్ట్రెయిట్నర్స్, రసాయనాలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. హీట్ స్టైలింగ్ సాధనాలు మీ జుట్టుకు హాని కలిగించే ప్రమాదం ఉంది. ఇది జుట్టును పొడిగా మారుస్తుంది. చివర్లో చిట్లిపోయేలా చేస్తుంది. దాంతో మీ జుట్టు పెరుగుదల దెబ్బతింటుంది.
హెయిర్ స్టైలింగ్ కోసం వాడే సాధనాలు వాయు కాలుష్యానికి కారణం కావచ్చు. జుట్టును ఆరబెట్టి చిక్కుముళ్ళు విప్పే హెయిర్ డ్రయ్యర్లు ఇంకా వివిధ సాధనాలు వాడుతూ రోజూ జరిపే హెయిర్ స్టైలింగ్ అత్యంత సూక్ష్మకణాలైన నాన్ పార్టికల్స్ గాలిలోకి విడుదలవుతాయని తాజా అధ్యయనం ఒకటి తెలియజేసింది. 10 నుంచి 20 నిమిషాల పాటు చేసే హెయిర్ స్టైలింగ్ ద్వారా కూడా ట్రాఫిక్ నుంచి వెలువడే వాయు కాలుష్యంతో సమానమని అమెరికా పర్డ్యూ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. సూక్ష్మకణాలు ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయి ఆరోగ్య సమస్యలను పెంచుతాయని ఎన్విరాన్మెంటల్ సైన్స్ టెక్నాలజీ జర్నల్ లో ప్రచురితమైంది. మీ జుట్టు తడిగా ఉన్నప్పుడు ఉపయోగించేందుకు చిక్కుముళ్ళను నివారించడంలో సహాయపడటానికి వెడల్పాంటి పంటి దువ్వెన లేదా డీటాంగిలింగ్ బ్రష్ ను ఉపయోగించండి. పెర్మ్స్, రిలాక్సర్లు, కలరింగ్ వంటి హెయిర్ ట్రీట్మెంట్లు మీ జుట్టుకు హాని కలిగిస్తాయి. వీలైతే వాటిని వాడకుండా ఉండడమే పర్యావరణానికి మీ ఆరోగ్యానికి మేలు.
మరిన్ని వీడియోల కోసం :
అంతరిక్షంలో ఇరుక్కుపోయా.. ఆక్సిజన్‌కి డబ్బులు పంపవా?వీడియో
వారికి జీతం 3 రెట్లు పెంపు.. ఒక్కొక్కరికీ నెలకు రూ.లక్షపైనే వీడియో
ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ పోస్ట్.. డియర్ గౌరీ అంటూ.. వీడియో
పని వాళ్లకి రూ.80 లక్షల ఇల్లు గిఫ్ట్ వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
