Fun Bucket Bhargav: మళ్లీ కటకటాల్లోకి ఫన్ బకెట్ భార్గవ్.. లైవ్ వీడియో

Fun Bucket Bhargav: మళ్లీ కటకటాల్లోకి ఫన్ బకెట్ భార్గవ్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Nov 06, 2021 | 1:21 PM

ఫన్నీ వీడియోలతో టిక్ టాక్ స్టార్ గా ఎదిగి, 'ఫన్ బకెట్'నే తన ఇంటిపేరుగా మార్చుకుని, సినీరంగంలోనూ ప్రయత్నాలు చేస్తోన్న చిప్పాడ భార్గవ్ అలియాస్ టిక్ టాక్ ఫన్ బకెట్ భార్గవ్ కీచక వ్యవహారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.