YS Jagan: ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు.. లైవ్ వీడియో
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యింది. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సరిగ్గా ఈరోజున నాలుగేళ్ల కిందట ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించి.. 341 రోజుల పాటు కొనసాగించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??
వైరల్ వీడియోలు
Latest Videos