Andhra Pradesh: 8 మంది ప్రాణాలు పోవడానికి ఆ ఉడుతే కారణమా ??

Andhra Pradesh: 8 మంది ప్రాణాలు పోవడానికి ఆ ఉడుతే కారణమా ??

Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Oct 06, 2022 | 6:09 PM

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపై హెటెన్షన్ వైర్లు తెగిపడటంతో ఆటోలో ఉన్న 8 మంది సజీవ దహనం అయ్యారు. మృతులంతా సత్యసాయి జిల్లా గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు.



మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Jun 30, 2022 01:05 PM