AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. లైవ్ వీడియో

Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. లైవ్ వీడియో

Phani CH
|

Updated on: Jan 19, 2023 | 1:42 PM

Share

సికింద్రాబాద్‌ పరిధి నల్లగుట్టలోని షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నల్లగుట్టలోని డెక్కన్‌ నైట్‌ వేర్‌ స్పోర్ట్స్‌ మాల్‌లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి షాపింగ్‌మాల్‌ మొత్తానికి విస్తరించడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి.

Published on: Jan 19, 2023 01:42 PM