బిజీగా ఉన్నామన్న ఆలోచనే బ్రెయిన్‌కు డేంజరా
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఎంత బిజీగా ఉంటే అంత ఎక్కువగా డబ్బు సంపాదించే వ్యక్తులుగా భావిస్తారని అపోహలకు పోయి బిజీగా ఉండాలని పనులన్ని నెత్తి మీద వేసుకుంటే చాలా ప్రమాదమని మనస్తత్వవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు బిజీ అన్న ఫీలింగే బ్రెయిన్‌కు అత్యంత డేంజరని చెబుతున్నారు. క్రమంగా వర్క్ లైఫ్‌పై ప్రభావం చూపించి, నాణ్యతలేని పని తీరుకి దారితీసి ఉద్యోగ భద్రతనే ప్రమాదంలో పడేస్తుందని అంటున్నారు.
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఎంత బిజీగా ఉంటే అంత ఎక్కువగా డబ్బు సంపాదించే వ్యక్తులుగా భావిస్తారని అపోహలకు పోయి బిజీగా ఉండాలని పనులన్ని నెత్తి మీద వేసుకుంటే చాలా ప్రమాదమని మనస్తత్వవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు బిజీ అన్న ఫీలింగే బ్రెయిన్‌కు అత్యంత డేంజరని చెబుతున్నారు. క్రమంగా వర్క్ లైఫ్‌పై ప్రభావం చూపించి, నాణ్యతలేని పని తీరుకి దారితీసి ఉద్యోగ భద్రతనే ప్రమాదంలో పడేస్తుందని అంటున్నారు. ఇందుకు మూడు సులభమైన వ్యూహాలు ఉన్నాయంటున్నారు యేల్స్ యూనిర్సిటి సైకాలజీ ప్రొఫెసర్ శాంటోస్. బ్రేక్‌ఫాస్ట్ దగ్గర నుంచి వర్కౌట్‌లు, ఫోన్ కాల్‌లు, మీటింగ్‌లు వంటి వాటికి ప్రాముఖ్యత వారిగా టైం ఇచ్చుకోండి. ఎంతటి బిజీలో అయినా కొన్ని నిమిషాల ఫ్రీడమ్‌ని ఆనందించాలి. అది మీకు మంచి రిలీఫ్‌ని ఇస్తుంది. అంటే ఒక మీటింగ్ లేదా షెడ్యూల్ పూర్తయిన వెంటనే రిలాక్స్ అవ్వండి. కొద్ది విరామం లేదా స్పేస్ దొరకగానే కొద్దిపాటి నడక, ధ్యానం, పెంపుడు జంతువులతో ఫోటోలు వంటివి చేయండి. సమయం అనేది తిరిగి పొందలేక పోవచ్చు. కాస్త రిలాక్స్‌గా గడిపేందుకు డబ్బు వెచ్చించినా.. తప్పులేదని అంటున్నారు శాంటోస్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Japan: జపాన్‌లో లక్షల్లో ఇళ్లు ఖాళీ.. ఎందుకంటే ??
వెజ్ శాండ్‌విచ్ ఆర్డరిస్తే నాన్ వెజ్ డెలివరీ.. 50 లక్షల పరిహారానికి డిమాండ్
కార్లలో క్యాన్సర్ కారక కెమికల్స్.. అధ్యయనంలో వెల్లడి
విడాకులపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
Sreeleela: కోలీవుడ్ స్టార్ హీరోకు శ్రీలీల ఝలక్.. అసలు ఏం జరిగిందంటే ??