Fire Accident Exclusive video: రూబీ లాడ్జ్ ప్రమాదం.. హోటల్ లోపల దృశ్యాలు ఎక్స్‌క్లూజివ్‌గా..(లైవ్)

Fire Accident Exclusive video: రూబీ లాడ్జ్ ప్రమాదం.. హోటల్ లోపల దృశ్యాలు ఎక్స్‌క్లూజివ్‌గా..(లైవ్)

Anil kumar poka

|

Updated on: Sep 13, 2022 | 12:08 PM

సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదం నగరంలో విషాదాన్ని నింపింది. రూబీ లాడ్జ్‌ అగ్ని ప్రమాద ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జ్‌ ఓనర్ రంజిత్‌సింగ్‌ బగ్గాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Published on: Sep 13, 2022 12:08 PM