Yatra 2: యాత్ర 2 అప్డేట్ ఇచ్చిన మేకర్స్
ఒక చెయ్యి పైకెత్తి, ఒక్కడుగు ముందుకేసి కనిపిస్తున్న యాత్ర 2 కాన్సెప్ట్ పోస్టర్‌ని చూశారా? అందులో ఏం రాసుందో గమనించారా? యస్... ఇప్పుడు ఏ నలుగురు సినిమా వాళ్లు కలిసినా మాట్లాడుకుంటున్న టాపిక్ ఇదే అవుతోంది. పొలిటికల్ కాన్సెప్టులతో సిల్వర్ స్క్రీన్ మీదకు దూసుకొస్తున్న సినిమాల గురించే చర్చ జరుగుతోంది.
వైరల్ వీడియోలు
Latest Videos