ఇండిపెండెన్స్ వీక్ కోసం సినిమాలు సిద్ధం
హైదరాబాద్ ఇప్పుడు నయా సినీ కేపిటల్ అయినట్టు, పంద్రాగస్టు వీక్ కి సినీ ఇండస్ట్రీలో సరికొత్తగా స్పెషల్ క్రేజ్ వచ్చేసింది. అందుకు కారణం సౌత్ నుంచి ఇద్దరు టాప్ హీరోలు పోటీపడటం. నార్త్ నుంచి సినిమాలు పెద్దగా బరిలో లేకపోవడం, ఉన్న సినిమాల్లోనూ ఒకటి సైడ్ ఇస్తే, మిగిలినవాటికి పెద్దగా బజ్ లేకపోవడం.
హైదరాబాద్ ఇప్పుడు నయా సినీ కేపిటల్ అయినట్టు, పంద్రాగస్టు వీక్ కి సినీ ఇండస్ట్రీలో సరికొత్తగా స్పెషల్ క్రేజ్ వచ్చేసింది. అందుకు కారణం సౌత్ నుంచి ఇద్దరు టాప్ హీరోలు పోటీపడటం. నార్త్ నుంచి సినిమాలు పెద్దగా బరిలో లేకపోవడం, ఉన్న సినిమాల్లోనూ ఒకటి సైడ్ ఇస్తే, మిగిలినవాటికి పెద్దగా బజ్ లేకపోవడం. ఇంతకీ మనవాళ్లతో ఢీ కొడుతున్న నార్త్ స్టార్లెవరు చూసేద్దాం రండి. ఆగస్టు 11కి మెగాస్టార్ వచ్చితీరుతారంతే అని ఫిక్సయిపోయింది ఇండస్ట్రీ. మెహర్ రమేష్ టేకింగ్‌ని ఆల్రెడీ టేస్ట్ చేసిన ఆడియన్స్, బాస్ మూవీని ఇంకెంత స్టైలిష్‌గా తీస్తున్నారో చూసేయాలని ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు. కీర్తీ సురేష్ చెల్లెలిగా, తమన్నా జోడీగా నటిస్తున్నారు మెగాస్టార్‌కి. ఈ ఏడాది మెగాస్టార్ సెకండ్ రిలీజ్ భోళా శంకర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamannaah Bhatia: వరుసగా ట్రెండింగ్ లో ఉన్న తమన్నా..
Kamal Haasan: ప్రాజెక్ట్ కెలో నటిస్తున్న కమల్ హాసన్..
పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్న బ్యూటీస్.. అసలు ఏమంటున్నారంటే ??
Ram-Boyapati: స్కంధ టైటిల్ గ్లింప్స్ విడుదల.. ఊరమాస్ డైలాగులతో మెప్పిస్తున్న రామ్ !!
Allu Arjun – Trivikram: నాలుగో సారి కలిసి పనిచేస్తున్న కాంబో.. కలర్‌ఫుల్‌గా స్క్రీన్ మీద రిపీట్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

