Ram-Boyapati: స్కంధ టైటిల్ గ్లింప్స్ విడుదల.. ఊరమాస్ డైలాగులతో మెప్పిస్తున్న రామ్ !!
నీ గేటు దాటలేనన్నావ్... దాటా! నీ పవర్ దాటలేనన్నావ్.. దాటా! ఇంకేంటి దాటేది అంటూ ఫస్ట్ థండర్‌లో దుమ్ములేపిన ఎనర్జిటిక్ స్టార్ ఇవాళ ఫ్యాన్స్ కోసం ఇంకో వండర్‌ఫుల్ గిఫ్ట్ అనౌన్స్ చేశారు. ర్యాంపేజ్ జోరుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు rapo army. మాస్ మ్యాడ్‌నెస్ ఓవర్‌లోడెడ్ అంటూ ఫిదా అయిపోతున్నారు.
నీ గేటు దాటలేనన్నావ్… దాటా! నీ పవర్ దాటలేనన్నావ్.. దాటా! ఇంకేంటి దాటేది అంటూ ఫస్ట్ థండర్‌లో దుమ్ములేపిన ఎనర్జిటిక్ స్టార్ ఇవాళ ఫ్యాన్స్ కోసం ఇంకో వండర్‌ఫుల్ గిఫ్ట్ అనౌన్స్ చేశారు. ర్యాంపేజ్ జోరుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు rapo army. మాస్ మ్యాడ్‌నెస్ ఓవర్‌లోడెడ్ అంటూ ఫిదా అయిపోతున్నారు. మాసివ్ ఎనర్జిటిక్ బ్లాస్ట్ అచ్చం ఇలాగే ఉంటుందని అంటున్నారు బోయపాటి అండ్ రామ్. స్మాషింగ్ టైటిల్ గ్లింప్స్ కి ఎలాంటి స్పందన వస్తుందో చూసేద్దాం. సెప్టెంబర్ 15న విడుదల కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో రూపొందుతోంది. రామ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదలైంది. ఊర మాస్ పోస్టర్లు, టీజర్లు వేరే రేంజ్‌లో ఉన్నాయి. ఫస్ట్ థండర్‌కి రెస్పాన్స్ అదిరింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun – Trivikram: నాలుగో సారి కలిసి పనిచేస్తున్న కాంబో.. కలర్‌ఫుల్‌గా స్క్రీన్ మీద రిపీట్
TOP 9 ET News: దిమ్మతిరిగేలా టీజర్ లోడింగ్ | ఆదిపురుష్ కష్టాలు
Digital TOP 9 NEWS: వివేకా హత్యకేసులో ట్విస్ట్ | సిసోడియాకు బిగ్ షాక్
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

