Allu Arjun – Trivikram: నాలుగో సారి కలిసి పనిచేస్తున్న కాంబో.. కలర్‌ఫుల్‌గా స్క్రీన్ మీద రిపీట్
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్లు కలర్‌ఫుల్‌గా స్క్రీన్ మీద రిపీట్ అవుతుంటే, ఫ్యాన్స్ కీ, మూవీ గోయర్స్ కీ మాత్రమే కాదు, బాక్సాఫీస్ గలగలలు వినాలనుకునే బిజినెస్ వర్గాలకీ, ట్రేడ్ పండిట్స్ కీ మజా ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనౌన్స్ మెంట్ వినగానే యాజ్ ఇట్ ఈజ్ ఇలాంటి అట్మాస్పియరే
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్లు కలర్‌ఫుల్‌గా స్క్రీన్ మీద రిపీట్ అవుతుంటే, ఫ్యాన్స్ కీ, మూవీ గోయర్స్ కీ మాత్రమే కాదు, బాక్సాఫీస్ గలగలలు వినాలనుకునే బిజినెస్ వర్గాలకీ, ట్రేడ్ పండిట్స్ కీ మజా ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనౌన్స్ మెంట్ వినగానే యాజ్ ఇట్ ఈజ్ ఇలాంటి అట్మాస్పియరే కనిపిస్తోంది ఫిల్మ్ సర్కిల్స్ లో. ది మాస్టర్ క్రాఫ్ట్స మ్యాన్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్… త్రివిక్రమ్, ది ఎపిటోమ్ ఆఫ్ చరిష్మా ఐకాన్ స్టార్… అల్లు అర్జున్ , నాలుగో సారి కలిసి చేస్తున్న సినిమా అనౌన్స్ మెంట్ వేడివేడిగా వచ్చేసింది. విజువల్ స్పెక్టకిల్‌గా ఉంటుంది. ఈ సారి ఇంకాస్త భారీగా ఎక్స్ పెక్ట్ చేయొచ్చంటూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. బకిల్ అప్ ఫర్ అన్‌ఫర్గటబుల్ సినిమాటిక్ జర్నీ… అంటూ ఫ్యాన్స్ కి స్పెషల్ గిఫ్ట్ ప్యాక్ చేస్తున్న విషయాన్ని అనౌన్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: దిమ్మతిరిగేలా టీజర్ లోడింగ్ | ఆదిపురుష్ కష్టాలు
Digital TOP 9 NEWS: వివేకా హత్యకేసులో ట్విస్ట్ | సిసోడియాకు బిగ్ షాక్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

