Digital TOP 9 NEWS: వివేకా హత్యకేసులో ట్విస్ట్ | సిసోడియాకు బిగ్ షాక్
బీజేపీకి ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి కట్టేందుకు ఏకమైన విపక్షాలు తమ తదుపరి సమావేశాలను బెంగళూరులో నిర్వహించాలని తలపెట్టాయి. జులై 17, 18 తేదీలలో విపక్షాల భేటీ జరుగుతుందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
బీజేపీకి ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి కట్టేందుకు ఏకమైన విపక్షాలు తమ తదుపరి సమావేశాలను బెంగళూరులో నిర్వహించాలని తలపెట్టాయి. జులై 17, 18 తేదీలలో విపక్షాల భేటీ జరుగుతుందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తొలి సమావేశాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నాలో ఏర్పాటు చేయగా రెండో సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. పాట్నా భేటీలో 17 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. రెండ సమావేశాన్ని జూలై నెలలో సిమ్లాలో నిర్వహించాలని భావించినా చివరికి బెంగళూరు వేదికగా నిర్వహించాలని ఫైనల్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎయిర్ ఇండియా విమానంలో మళ్లీ అదే చెండాలం !! అసలు ఏం జరిగిందంటే ??
క్లీనర్ నిర్వాకానికి.. రూ.8 కోట్ల నష్టం. 25 ఏళ్ల శ్రమ వృథా..
15 గంటలు.. 286 మెట్రో స్టేషన్లు..వెరసి గిన్నిస్ రికార్డ్.. కానీ..
మేకలలో కింగ్.. బరువులోనూ ధరలోనూ కూడా.. ధర తెలిస్తే షాక్
గిన్నిస్ బుక్ ఎక్కాలనుకున్నాడు.. టైటానిక్ సాక్షిగా మునిగిపోయాడు !!
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

