TOP 9 ET News: దిమ్మతిరిగేలా టీజర్ లోడింగ్ | ఆదిపురుష్ కష్టాలు
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఆదిపురుష్ టీమ్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా అలహాబాద్ కోర్టు మూవీ టీమ్‌ను కోర్టుకు హాజరవు కావాలని ఆదేశించింది. దర్శకుడు ఓం రవుత్‌తో పాటు నిర్మాత భూషణ్ కుమార్, మాటల రచయిత మనోజ్ జూలై 27 వ్యక్తిగతంగా కోర్టు హాజరు కావాలని తెలిపింది. అంతే కాకుండా సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయటంపై మరోసారి సమీక్షించాలని సూచించింది న్యాయస్థానం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: వివేకా హత్యకేసులో ట్విస్ట్ | సిసోడియాకు బిగ్ షాక్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

