పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్న బ్యూటీస్.. అసలు ఏమంటున్నారంటే ??
మేం ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదు బాబోయ్ అంటున్నారు కొందరు టాలెంటెడ్ బ్యూటీస్. సౌత్‌లోనే కాదు, నార్త్ లోనూ ఇదే వాయిస్ గట్టిగా వినిపిస్తోంది. డేటింగ్స్ రూమర్స్ ఫేస్ చేస్తూ, మ్యారేజ్‌కి ఇంకా టైమ్ ఉందంటున్న ఆ యంగ్ హీరోయిన్లు ఎవరెవరు? అసలు పెళ్లి గురించి వాళ్లు ఏమంటున్నారు?
మేం ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదు బాబోయ్ అంటున్నారు కొందరు టాలెంటెడ్ బ్యూటీస్. సౌత్‌లోనే కాదు, నార్త్ లోనూ ఇదే వాయిస్ గట్టిగా వినిపిస్తోంది. డేటింగ్స్ రూమర్స్ ఫేస్ చేస్తూ, మ్యారేజ్‌కి ఇంకా టైమ్ ఉందంటున్న ఆ యంగ్ హీరోయిన్లు ఎవరెవరు? అసలు పెళ్లి గురించి వాళ్లు ఏమంటున్నారు? లేటెస్ట్ గా ది నైట్ మేనేజర్‌లో షాన్‌గా మెప్పించిన ఆదిత్య రాయ్ కపూర్‌తో అనన్య పాండే డేటింగ్ అంటూ రూమర్లు వైరల్ అవుతున్నాయి. కలిసి పలు చోట్ల కనిపిస్తున్నారంటూ కోడై కూస్తోంది నార్త్ మీడియా. అటు ఆదిత్యగానీ, ఇటు అనన్య గానీ, ఎప్పుడూ వీటి గురించి స్పందించలేదు. కానీ ఇప్పుడప్పుడే పెళ్లి లేదంటూ క్లారిటీ ఇచ్చారు అనన్య. తనది పెళ్లి చేసుకునే వయసు కాదని అన్నారు. లైగర్‌తో సౌత్‌ని పలకరించిన ఈ భామ నార్త్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram-Boyapati: స్కంధ టైటిల్ గ్లింప్స్ విడుదల.. ఊరమాస్ డైలాగులతో మెప్పిస్తున్న రామ్ !!
Allu Arjun – Trivikram: నాలుగో సారి కలిసి పనిచేస్తున్న కాంబో.. కలర్‌ఫుల్‌గా స్క్రీన్ మీద రిపీట్
TOP 9 ET News: దిమ్మతిరిగేలా టీజర్ లోడింగ్ | ఆదిపురుష్ కష్టాలు
Digital TOP 9 NEWS: వివేకా హత్యకేసులో ట్విస్ట్ | సిసోడియాకు బిగ్ షాక్
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

