Kamal Haasan: ప్రాజెక్ట్ కెలో నటిస్తున్న కమల్ హాసన్..
విక్రమ్ సినిమా సక్సెస్ తరువాత కమల్ హాసన్ స్పీడు పెంచారు. వరుస సినిమాలకు ఓకే చెబుతూ యంగ్ జనరేషన్‌కు ఇన్స్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. ఈ స్పీడు చూసి కమల్ ఫోకస్ పాలిటిక్స్ నుంచి సినిమాల మీదకు షిఫ్ట్ అయ్యిందా అన్న అనుమానాలు కలిగాయి. కానీ ఈ డౌట్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు లోకనాయకుడు.
విక్రమ్ సినిమా సక్సెస్ తరువాత కమల్ హాసన్ స్పీడు పెంచారు. వరుస సినిమాలకు ఓకే చెబుతూ యంగ్ జనరేషన్‌కు ఇన్స్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. ఈ స్పీడు చూసి కమల్ ఫోకస్ పాలిటిక్స్ నుంచి సినిమాల మీదకు షిఫ్ట్ అయ్యిందా అన్న అనుమానాలు కలిగాయి. కానీ ఈ డౌట్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు లోకనాయకుడు. ప్రజెంట్ ఇండియన్ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో కమల్ హాసనే. విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ రావటంతో ఫిలిం కెరీర్ గేరు మార్చి స్పీడు పెంచారు యూనివర్సల్ స్టార్. లాంగ్ డిలెయిడ్ ఇండియన్ 2ను మళ్లీ పట్టాలెక్కించారు. ఈ సినిమాతో కమల్ మ్యాజిక్, నేషనల్ లెవల్‌లో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ప్రాజెక్ట్ కేలో కమల్ నటిస్తున్నారన్న న్యూస్ కూడా సెన్సేషన్ అయ్యింది. ఆల్రెడీ ఇండియన్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్ నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు కమల్ కూడా యాడ్ అయ్యారన్న న్యూస్ ఆడియన్స్‌లో మరింత జోష్ నింపింది. వరుసగా కమల్ మూవీ అప్‌డేట్సే వస్తుండటంతో లోకనాయకుడు పాలిటిక్స్ నుంచి బ్రేక్ తీసుకుంటారా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్న బ్యూటీస్.. అసలు ఏమంటున్నారంటే ??
Ram-Boyapati: స్కంధ టైటిల్ గ్లింప్స్ విడుదల.. ఊరమాస్ డైలాగులతో మెప్పిస్తున్న రామ్ !!
Allu Arjun – Trivikram: నాలుగో సారి కలిసి పనిచేస్తున్న కాంబో.. కలర్‌ఫుల్‌గా స్క్రీన్ మీద రిపీట్
TOP 9 ET News: దిమ్మతిరిగేలా టీజర్ లోడింగ్ | ఆదిపురుష్ కష్టాలు
Digital TOP 9 NEWS: వివేకా హత్యకేసులో ట్విస్ట్ | సిసోడియాకు బిగ్ షాక్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

