Tamannaah Bhatia: వరుసగా ట్రెండింగ్ లో ఉన్న తమన్నా..
సీరియర్ హీరోయిన్లలో ఫుల్ బిజీగా కనిపిస్తున్న బ్యూటీ తమన్నా. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, డిజిటల్‌లోనూ తమన్నా జోరు మామూలుగా లేదు. అయితే పాత కట్టుబాట్లను పక్కన పెట్టి బోల్డ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న ఈ బ్యూటీకి ఆ ఇమేజ్ ఏ మాత్రం ప్లస్ అవ్వటం లేదు. ఒకప్పుడు గ్లామర్ క్వీన్‌గా సిల్వర్ స్క్రీన్‌ను రూల్ చేసిన తమన్నా
సీరియర్ హీరోయిన్లలో ఫుల్ బిజీగా కనిపిస్తున్న బ్యూటీ తమన్నా. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, డిజిటల్‌లోనూ తమన్నా జోరు మామూలుగా లేదు. అయితే పాత కట్టుబాట్లను పక్కన పెట్టి బోల్డ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న ఈ బ్యూటీకి ఆ ఇమేజ్ ఏ మాత్రం ప్లస్ అవ్వటం లేదు. ఒకప్పుడు గ్లామర్ క్వీన్‌గా సిల్వర్ స్క్రీన్‌ను రూల్ చేసిన తమన్నా ఇప్పుడు సీనియర్ హీరోల సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అదే సమయంలో వెబ్ సిరీస్‌లతో రచ్చ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ నటించిన వెబ్ సిరీస్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది. గతంలో లిప్ లాక్‌కు కూడా నో చెప్పిన ఈ బ్యూటీ ఏకంగా ఇంటిమేట్స్ సీన్స్‌లో కనిపించటంతో ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kamal Haasan: ప్రాజెక్ట్ కెలో నటిస్తున్న కమల్ హాసన్..
పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్న బ్యూటీస్.. అసలు ఏమంటున్నారంటే ??
Ram-Boyapati: స్కంధ టైటిల్ గ్లింప్స్ విడుదల.. ఊరమాస్ డైలాగులతో మెప్పిస్తున్న రామ్ !!
Allu Arjun – Trivikram: నాలుగో సారి కలిసి పనిచేస్తున్న కాంబో.. కలర్‌ఫుల్‌గా స్క్రీన్ మీద రిపీట్
TOP 9 ET News: దిమ్మతిరిగేలా టీజర్ లోడింగ్ | ఆదిపురుష్ కష్టాలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

