కాళ్ల వరకూ వచ్చిన అవకాశం.. చావుతో ఆగిపోయింది !!
కలలు నెరవేర్చుకోడానికే ఎవరైనా ఆరాటపడుతుంటారు. అందుకోసం కాస్త గట్టిగానే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అలా తన కలను నెరవేర్చుకునే ప్రయత్నంలోనే.. !
కలలు నెరవేర్చుకోడానికే ఎవరైనా ఆరాటపడుతుంటారు. అందుకోసం కాస్త గట్టిగానే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అలా తన కలను నెరవేర్చుకునే ప్రయత్నంలోనే.. ! మరి కొద్ది రోజుల్లో ఆ కల నెరవేరే క్రయంలోనే.. ! ఈలోకాన్నే వదిలి వెళ్లారు తారకరత్న. నందమూరి ఇంటి అబ్బాయైనా… తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో గా అంత సక్సెస్ కాని తారకరత్న.. ఓ కోరికను మాత్రం బలంగా కోరుకునే వారు. తన బాబాయ్ తో ఓ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆరాటపడేవారు. ఇదే విషయాన్ని తన నియర్ అండ్ డియర్స్ దగ్గర చెప్పేవారే కానీ.. తనకెంతో ఇష్టమైన బాల బాబయ్యకు మాత్రం చెప్పలేక పోయేవారు. ఇక ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న బాలయ్య.. బిడ్డ కోరికను తీర్చడానికే డిసైడ్ అయ్యారట. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తాను చేస్తున్న NBK108 సినిమాలోకి తారకరత్నకు తీసుకోవాలని.. ఓ మంచి క్యారెక్టర్ ఇవ్వాలని డైరెక్టర్‌కు చెప్పారట. అందుకు డైరెక్టర్ కూడా ఓకే చెప్పి.. తారక రత్నతో ఓ కీరోల్ చేయించేందుకు రెడీ కూడా అయ్యారట. ఇక ఈ క్రమంలోనే తన కోరిక తీరకుండానే.. విగతజీవిగా మారారు తారకరత్న.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hansika Motwani: ప్రేమించా.. శింబుతో బ్రేకప్.. అసలు నిజాలు చెప్పిన హన్సిక
అందులో ఉంది నేను కాదు.. అసభ్యకర వీడియోలపై స్పందించిన నటి..
Shah Rukh Khan: షారుఖ్‌ను దెబ్బకొట్టడమే వారి లక్ష్యం !! ఎందుకంటే ??
సెల్ఫీ ఇవ్వలేదని.. సింగర్ పై ఎమ్మెల్యే దాడి..
Ram Charan: అయ్యప్ప మాలలోనే.. ‘ఆస్కార్స్’ కోసం బయల్దేరిన రామ్ చరణ్
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

