Ram Charan: అయ్యప్ప మాలలోనే.. ‘ఆస్కార్స్’ కోసం బయల్దేరిన రామ్ చరణ్
ఆస్కార్ అవార్డు సెర్మనీకి ఎవరైనా వెళితే ఎలా వెళతారు. ఫ్యాషనబుల్ క్లోత్స్‌లో.. దిమ్మతిరిగే ట్రెండీ గెటప్‌లో వెళతారు. ఇంటర్నేషనల్ డిజైనర్‌తో తన బట్టలను డిజైన్ చేయించుకుంటారు.
ఆస్కార్ అవార్డు సెర్మనీకి ఎవరైనా వెళితే ఎలా వెళతారు. ఫ్యాషనబుల్ క్లోత్స్‌లో.. దిమ్మతిరిగే ట్రెండీ గెటప్‌లో వెళతారు. ఇంటర్నేషనల్ డిజైనర్‌తో తన బట్టలను డిజైన్ చేయించుకుంటారు. అక్కడ రెడ్ కార్పెట్ లో.. ఇంటర్నేషనల్ సెలబ్రిటీల మధ్యలో మనమే కనిపించేలా ఉండాలని కోరుకుంటారు. అన్ని కెమెరాల ఫోకస్ మనపై పడాలనే అనుకుంటారు. ఇంటర్నేషనల్‌గా క్రేజ్ సంపాదించుకోవడానికి దీన్నే ఓ అవకాశంగా కూడా భావిస్తుంటారు. కానీ అదేంటో చెర్రీ మాత్రం అయ్యప్ప దీక్షలోనే వెళతానంటున్నారు. అనడమే కాదు.. వెళ్లారట కూడా..! తన ఫిల్మ్ కెరీర్ బిగినింగ్ నుంచి ఫ్యాషన్‌లో తన టేస్ట్ ఏంటో చూపిస్తూ వస్తున్న చెర్రీ.. తనదైన ఫ్యాషన్‌తో ఎప్పుడూ తెలుగు టూ స్టేట్స్‌లో బజ్ చేస్తూనే ఉంటారు. ట్రెండ్ సెట్టర్ అయిపోతుంటారు. ఆన్ స్క్రీన్‌నే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా ఫ్యాషనబుల్ గా ఫ్లాష్ అవుతుంటారు. అందర్నీ ఫిదా చేస్తుంటారు. ఫిదా చేయడమే కాదు ఆ లుక్స్‌తోనే తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ డీపీ గా కూడా మారుతుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR: ప్రౌడ్ మూమెంట్.. RRRకు దాదాసాహెబ్ అవార్డ్
Sir: రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ధనుష్ ‘సార్’.. కలెక్షన్స్ ఎంతంటే ??
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

