RRR: ప్రౌడ్ మూమెంట్.. RRRకు దాదాసాహెబ్ అవార్డ్
దేశ, విదేశీ భాషలందూ తెలుగు లెస్స! దేశీయ సినిమారంగంలో ట్రిపుల్ నిలిచిపోతుంది ఇది పక్కా! విదేశీ సినిమాల చరిత్రలో ట్రిపుల్ ఆర్ ఎక్కేసింది ఎంచక్కా..!
దేశ, విదేశీ భాషలందూ తెలుగు లెస్స! దేశీయ సినిమారంగంలో ట్రిపుల్ నిలిచిపోతుంది ఇది పక్కా! విదేశీ సినిమాల చరిత్రలో ట్రిపుల్ ఆర్ ఎక్కేసింది ఎంచక్కా..! అవార్డులన్నీ గెలుచుకుంటూ పోతోంది చకచక..! ఆస్కార్ను కూడా అందుకోవాలని చూస్తోంది టకటక. ఆక్రమంలోనే ఇప్పుడు ఇండియన్ ప్రెస్టీజియస్ అవార్డును అందుకుంది అట్టఅట్ట..! జక్కన్న డైరెక్షన్లో.. !మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ ఫిల్మ్‌గా..! 22nd మార్చ్ రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్.. అప్పటి నుంచి అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. కలెక్షన్ల రికార్డులను కొడుతూనే ఉంది. దాంతో పాటే అవార్డులను కూడా తన జేబులో వేసుకుంటూనే ఉంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు.. పలు రకాల క్రిటిక్స్ అవార్డ్స్‌ను తన ఖాతాలో వేసుకున్న ట్రిపుల్ ఆర్ .. ఆస్కార్ అవార్డ్స్ అనౌన్స్మెంట్‌కు అడుగు దూరంలోనే.. మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. రెండు విభాగాల్లో Houston ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకుని ఎట్ ప్రజెంట్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sir: రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ధనుష్ ‘సార్’.. కలెక్షన్స్ ఎంతంటే ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

