Sir: రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ధ‌నుష్ ‘సార్’.. కలెక్షన్స్ ఎంతంటే ??

'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి పోతదో.. వాడే పండుగాడు.'! ఎవడు కొడితే.. పిల్లలు కూడా సక్కగా పాఠాలు నేర్చుకుంటూ.. పనికొచ్చేవాళ్లుగా తయారవుతారో..

Sir: రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ధ‌నుష్ ‘సార్’.. కలెక్షన్స్ ఎంతంటే  ??

|

Updated on: Feb 22, 2023 | 9:12 AM

‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి పోతదో.. వాడే పండుగాడు.’! ఎవడు కొడితే.. పిల్లలు కూడా సక్కగా పాఠాలు నేర్చుకుంటూ.. పనికొచ్చేవాళ్లుగా తయారవుతారో.. వాడే సారు వాడు. మన ధనుష్ వారు.! ఇప్పుడు వీరే తన సినిమాతో టాలీవుడ్‌నే షేక్ చేస్తున్నారు. కలెక్షన్లలో అర్థసెంచరీని దాటేశారు. ప్రొడ్యూసర్లకు.. డిస్ట్రిబ్యూటర్లకు.. బయ్యర్లకు బంగారు కొండైపోయారు. బై లింగువల్‌ ఫిల్మ్ గా… తెలుగు డైరెక్టర్‌ వెంకీ అట్లూరి డైరెక్షన్లో.. ధనుష్ హీరోగా తెరకెక్కిన సినిమా సార్. సితార ఎంటర్‌టైన్మెంట్ ప్రొడక్షన్స్‌లో.. శ్రీకర్ స్టూడియోస్ సమర్పనలో… మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్‌గా నామ్ కమాయించిన ఈ సినిమా తాజాగా రిలీజై… సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు తమిళ్‌ స్టేట్స్‌లో కలెక్షన్స్ వర్షం కురిసేలా చేస్తోంది. ధనుష్ బాక్సాఫీస్ స్టామినాకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా కూడా నిలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలయ్య ముందు మతి స్థిమితం లేని వ్యక్తి చెప్పిన మాటలు ఇవే ??

పావురమా మజాకా !! ట్యూన్‌కు తగిన స్టెప్పులతో దుమ్మురేపే డ్యాన్స్‌ !!

ఆ ఊరిలో ఇంటికో విమానం.. ఎక్కడికెళ్లినా విమానంలోనే !!

ఒకే విమానంలో 33 మంది గర్భిణీ స్త్రీలు.. విచారించగా బిత్తరపోయే నిజాలు !!

కాటిలో.. కడసారి !!మూగబోయిన బాలయ్య గొంతు !!

 

Follow us
Latest Articles