పావురమా మజాకా !! ట్యూన్‌కు తగిన స్టెప్పులతో దుమ్మురేపే డ్యాన్స్ !!
ప్రస్తుతం ఓ పావురం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అవును పక్షులు ఇంతబాగా డాన్స్ చేస్తాయా అనిపిస్తుంది.
ప్రస్తుతం ఓ పావురం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అవును పక్షులు ఇంతబాగా డాన్స్ చేస్తాయా అనిపిస్తుంది. ఈ వీడియోలో, ఒక పావురం గిటార్ ట్యూన్‌కు అద్భుతంగా డాన్స్ చేసింది. హృదయాన్ని కదిలించేలా పావురం చేసిన నృత్యానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఓ చెట్టుదగ్గర నిలబడి గిటార్ వాయిస్తున్నాడు. అక్కడే ఉన్న ఓ పావురాన్ని ఆ గిటార్ ట్యూన్ ఆకట్టుకుంది. దాంతో అతను గిటార్ ప్లే చేస్తుంటే ఆ పావురం డాన్స్ చేసింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. పాపం ఆ పావురానికి ఒకటే కాలు ఉంది. దీనిని బట్టి ఆ పావురాన్ని ప్రమాదంలో ఉన్నప్పుడు అతను కాపాడి ఉండిఉండొచ్చనిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఊరిలో ఇంటికో విమానం.. ఎక్కడికెళ్లినా విమానంలోనే !!
ఒకే విమానంలో 33 మంది గర్భిణీ స్త్రీలు.. విచారించగా బిత్తరపోయే నిజాలు !!
కాటిలో.. కడసారి !!మూగబోయిన బాలయ్య గొంతు !!
Pawan Kalyan: సేనాని కష్టం వృథా !! చనిపోయిన చిన్నారి !! పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్
ఆస్కార్‌కు అడుగు దూరంలో.. RRRకు మరో ప్రతిష్టాత్మక అవార్డు
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

