ఆస్కార్‌కు అడుగు దూరంలో.. RRRకు మరో ప్రతిష్టాత్మక అవార్డు
క్యాలెండర్ పై డేట్ మారుతున్నా.. టైం టకటకా గడుస్తున్నా.. నయా నయా సినిమాలు వస్తున్నా.. ప్రపంచంలో ఏదోమూలన ఏదో విషయం సంచలనం అవుతున్నా.
క్యాలెండర్ పై డేట్ మారుతున్నా.. టైం టకటకా గడుస్తున్నా.. నయా నయా సినిమాలు వస్తున్నా.. ప్రపంచంలో ఏదోమూలన ఏదో విషయం సంచలనం అవుతున్నా.. ట్రిపుల్ ఆర్ జోరు మాత్రం అసలు తగ్గడమే లేదు. అవార్డులు గెలిచుకుంటూ సాగిస్తున్న జర్నీ మాత్రం అసలు ఆగడం లేదు. కిట్రిక్స్‌ను మెప్పించడం అసలు మానుకోవడం లేదు.! జక్కన్న డైరెక్షన్లో.. !మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ ఫిల్మ్‌గా..! 22nd మార్చ్ రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్.. అప్పటి నుంచి అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. కలెక్షన్ల రికార్డులను కొడుతూనే ఉంది. దాంతో పాటే అవార్డులను కూడా తన జేబులో వేసుకుంటూనే ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR: జపాన్ గడ్డపై RRR దిమ్మతిరిగే హిస్టరీ.. మాములుగా ఉండదు మరి
Taraka Ratna: తమ్ముడి ఎన్టీఆర్ సాయమే తారకరత్నను నిలబెట్టింది
Taraka Ratna: ఏడిపిస్తున్న తారక రత్న చివరి మాటలు..
Amala Paul: ఆధ్యాత్మికం కాదు.. అందాల ఆరబోత !! చెప్పేదొకటి చేసేదొకటి !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

