Taraka Ratna: తమ్ముడి ఎన్టీఆర్ సాయమే తారకరత్నను నిలబెట్టింది
సుఖాల్లో కాదు.. కష్టాల్లో ఉన్నప్పుడే! మన వారెవరో... మన గురించి ఆలోచించే వారెవరో తెలుస్తుంది. తోబుట్టువులైనా.. రక్త సంబంధీకులైనా..! ఎవరనైనా..
సుఖాల్లో కాదు.. కష్టాల్లో ఉన్నప్పుడే! మన వారెవరో… మన గురించి ఆలోచించే వారెవరో తెలుస్తుంది. తోబుట్టువులైనా.. రక్త సంబంధీకులైనా..! ఎవరనైనా.. మన కష్టమెరిగి మనదగ్గరికొచ్చే వారికే విలువ ఎక్కువుంటుంది. వారికే చేతులకెక్కి మొక్కాలనిపిస్తుంది. వారి పక్కనే నిలవాలనిపిస్తుంది. ఇదే..! తారకరత్న.. తమ్ముడు తారక్ పక్కనే నిలిచేలా.. ఎప్పుడూ తన గురించే మాట్లాడేలా చేసింది. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తారకతర్న తన ఫిల్మ్ కెరీర్లో చాలా ఇబ్బందులు పడ్డారు. హీరోగా ఫస్ట్ ఫిల్మ్ తోనే సూపర్ డూపర్ హిట్టు కొట్టినప్పటికీ.. ఆ తరువాత హిట్టనేవే లేకపోవడంతో.. సినిమా ఇండస్ట్రీకే దూరయ్యారు. తమ కిష్టం లేకుండా… ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంగా.. కుంటుంబం నంచి వెలివేయబడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Taraka Ratna: ఏడిపిస్తున్న తారక రత్న చివరి మాటలు..
Amala Paul: ఆధ్యాత్మికం కాదు.. అందాల ఆరబోత !! చెప్పేదొకటి చేసేదొకటి !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

