RRR: జపాన్ గడ్డపై RRR దిమ్మతిరిగే హిస్టరీ.. మాములుగా ఉండదు మరి
జపాన్ లో తుఫాన్ క్రియేట్ చేస్తోంది ట్రిపుల్ ఆర్. ఇండియాలో ఇప్పటికే కలెక్షన్ల విధ్వంసం సృష్టించి.. ఆ తరువాత బాలీవుడ్ తీరం ఆవల ఉన్న హాలీవుడ్ ను అల్లకల్లోలం చేసేసింది.
జపాన్ లో తుఫాన్ క్రియేట్ చేస్తోంది ట్రిపుల్ ఆర్. ఇండియాలో ఇప్పటికే కలెక్షన్ల విధ్వంసం సృష్టించి.. ఆ తరువాత బాలీవుడ్ తీరం ఆవల ఉన్న హాలీవుడ్ ను అల్లకల్లోలం చేసేసింది. ఇక ఇప్పుడు జపాన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై విరుచుకుపడుతూ.. హిస్టరీలో ఎప్పుడూ లేనంత రెస్పాన్స్ రాబడుతోంది. జపాన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. ఇక అక్టోబర్ 17న జపాన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా.. కేవలం 17 వారాల్లోనే 185 మిలియన్ యెన్‌లను సాధించింది. అంటే తన మన రూపాయల్లో దాదాపు 10 కోట్లకు పైగా అన్నమాట. ఇక ఆ వెంటనే 200 మిలియన్ యెన్‌లను కలెక్ట్ చేసి అందర్నీ షాకయ్యేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Taraka Ratna: తమ్ముడి ఎన్టీఆర్ సాయమే తారకరత్నను నిలబెట్టింది
Taraka Ratna: ఏడిపిస్తున్న తారక రత్న చివరి మాటలు..
Amala Paul: ఆధ్యాత్మికం కాదు.. అందాల ఆరబోత !! చెప్పేదొకటి చేసేదొకటి !!
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

