Taraka Ratna: ఏడిపిస్తున్న తారక రత్న చివరి మాటలు..
తారకరత్న దివికేగారు. తన కుటుంబ సభ్యులను.. ఆప్తులను... మిత్రులను! అందర్నీ విడిచి తన దారిలో తాను నడుచుకుంటూ వెళ్లియారు. తన తీపి గుర్తులను మనకెక్నో మిగిల్చి..
తారకరత్న దివికేగారు. తన కుటుంబ సభ్యులను.. ఆప్తులను… మిత్రులను! అందర్నీ విడిచి తన దారిలో తాను నడుచుకుంటూ వెళ్లియారు. తన తీపి గుర్తులను మనకెక్నో మిగిల్చి.. ఇక చాలంటూ.. విధి రాత ఇంతే అంటూ.. చాలా చిన్న వయస్సులోనే తన జీవితాన్ని ముగించేశారు. తన చివరి వీడియోతో.. మాటలతో ఇప్పుడు అందర్నీ ఏడిపించేస్తున్నారు. పోయినోళ్లు గొప్పోళ్లు.. ఉన్నోళ్లు వాళ్ల తీపిగుర్తులు అన్నట్టు.. తన దారిలో తాను వెళ్లిపోయి గొప్పోడిగా మారిపోయారు తారక రత్న. చిన్న వయసులోనే.. రాజకీయంగా ఎదిగే క్రమంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లియారు. హార్ట్ అటాక్ కారణంగా.. ఆసుపత్రి పాలై.. 23 రోజులు మంచానికే పరిమితమై.. ఎట్టకేలకు తనువు చాలించారు. అందర్నీ శోక సముద్రంలో ముంచేశారు. అంతేకాదు తన చివరి మాటలతో ఆ వీడియోతో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్నారు. నెటిజెన్లను కూడా ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amala Paul: ఆధ్యాత్మికం కాదు.. అందాల ఆరబోత !! చెప్పేదొకటి చేసేదొకటి !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

