కాటిలో.. కడసారి !!మూగబోయిన బాలయ్య గొంతు !!
కుప్పంలో కుప్పకూలిన దగ్గర నుంచే కాదు.. దివికేగిన తరువాత కూడా.. తారక రత్నకు తోడుగానే ఉంటున్నారు బాల బాబాయ్య. అన్నీ తానై చూసుకోవడమే కాదు..
కుప్పంలో కుప్పకూలిన దగ్గర నుంచే కాదు.. దివికేగిన తరువాత కూడా.. తారక రత్నకు తోడుగానే ఉంటున్నారు బాల బాబాయ్య. అన్నీ తానై చూసుకోవడమే కాదు.. జరగబోయే అంతిమసంస్కారాలను కూడా ముందుండి నడిపిస్తున్నారు. దివికేగిన తన బిడ్డ అక్కడైనా మన:శాంతిగా.. ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే అన్ని కార్యాలను శాస్త్రోక్తంగా.. సవ్యంగా జరిపిస్తున్నారు. దుఖంలోనూ అఖండుడిగా కనిపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతూ వస్తున్న తారకరత్న తన పోరాటాన్ని ఆపేశారు. ఇక తన వల్ల కాదన్నట్టు తనువు చాలించారు. తన కుంటుంబంతో పాటు.. తన మిత్రులను.. ఆప్తులను.. అభిమానులను శోక సముద్రంలో ముంచేశారు. తిరిగిరాని లోకాలకు చాలా తొందరగా వెళ్లిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: సేనాని కష్టం వృథా !! చనిపోయిన చిన్నారి !! పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్
ఆస్కార్‌కు అడుగు దూరంలో.. RRRకు మరో ప్రతిష్టాత్మక అవార్డు
RRR: జపాన్ గడ్డపై RRR దిమ్మతిరిగే హిస్టరీ.. మాములుగా ఉండదు మరి
Taraka Ratna: తమ్ముడి ఎన్టీఆర్ సాయమే తారకరత్నను నిలబెట్టింది
Taraka Ratna: ఏడిపిస్తున్న తారక రత్న చివరి మాటలు..
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

