Pawan Kalyan: సేనాని కష్టం వృథా !! చనిపోయిన చిన్నారి !! పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్
ఓ పక్క తారకరత్న మరణం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను రోదించేలా చేస్తుంటే.. మరో పక్క ఓ చిన్నారి మరణం ఇదే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను విపరతాంగా కలిచివేస్తోంది.
ఓ పక్క తారకరత్న మరణం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను రోదించేలా చేస్తుంటే.. మరో పక్క ఓ చిన్నారి మరణం ఇదే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను విపరతాంగా కలిచివేస్తోంది. అయ్యో.. అనేలా చేస్తోంది. సేనాని ఆపన్నహస్తం అందించినా.. బతకాలని ఈ చిన్నారి ఆశపడినా.. కనికరమే లేని ఆ దేవుడి ఆట ముందు ఓడిపోయింది. పన్నెండేళ్లకే ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయింది. సేనానితో పాటు అందర్నీ బాధపడేలా చేస్తోంది. విశాఖకు చెందిన రేవతి అనే చిన్నారి.. చిన్నప్పటి నుంచే అతి భయంకరమైన మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతోంది. వ్యాధి కారణంగా నరాలు ఒక్కొక్కటిగా చచ్చుబడిపోతున్నా.. జీవచ్ఛవంలా మారుతున్నా.. ధైర్యంతో.. పట్టుదలతో.. బతుకీడుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆస్కార్‌కు అడుగు దూరంలో.. RRRకు మరో ప్రతిష్టాత్మక అవార్డు
RRR: జపాన్ గడ్డపై RRR దిమ్మతిరిగే హిస్టరీ.. మాములుగా ఉండదు మరి
Taraka Ratna: తమ్ముడి ఎన్టీఆర్ సాయమే తారకరత్నను నిలబెట్టింది
Taraka Ratna: ఏడిపిస్తున్న తారక రత్న చివరి మాటలు..
Amala Paul: ఆధ్యాత్మికం కాదు.. అందాల ఆరబోత !! చెప్పేదొకటి చేసేదొకటి !!