ఆ ఊరిలో ఇంటికో విమానం.. ఎక్కడికెళ్లినా విమానంలోనే !!
ఆ ఊరిలో ఇంటికో విమానం... మీరు విన్నది నిజమే.. కారు కాదు విమానమే. అక్కడ అంతా ఎక్కడికి వెళ్లాలన్నా కారులో వెళ్లినంత ఈజీగా విమానాల్లో వెళ్తారు.
ఆ ఊరిలో ఇంటికో విమానం… మీరు విన్నది నిజమే.. కారు కాదు విమానమే. అక్కడ అంతా ఎక్కడికి వెళ్లాలన్నా కారులో వెళ్లినంత ఈజీగా విమానాల్లో వెళ్తారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కామెరాన్ ఎయిర్ పార్క్ అనే ప్రాంతం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ఉండేది కేవలం 124 ఇళ్లు మాత్రమే. అయితే అక్కడ ప్రతి ఇంటి ముందు ఓ విమానం దర్శనమిస్తుంది. ఈ ప్రాంత ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా విమానంలోనే ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం ఈ వింత నగరానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైలర్ అవుతున్నాయి. మన దేశంలో రోడ్లు ఏవిధంగా ఉంటాయో.. అక్కడ ఇళ్లముందే విశాలమైన రోడ్లతో రన్‌వేలు ఉంటాయి. కాగా ఈ ప్రాంతంలో నివసించే వారంతా పైలట్లే కావడంతో ఇక ప్రత్యేకించి పైలట్ అవసరం ఉండదు. ఎవరి విమానాలను వాళ్లే నడుపుతారు. ఈ విధమైన ఎయిర్ పార్క్‌లు అమెరికాలో దాదాపు 610 ఉన్నట్లు అంచనా. నిజానికి.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నిర్మించిన ఎయిర్‌ఫీల్డ్‌లను తొలగించకుండా.. వాటిని నివాస ఎయిర్ పార్కులుగా తీర్చిదిద్దారట. ఈ పార్కుల్లో రిటైర్డ్ సైనిక పైలట్లు నివసిస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే విమానంలో 33 మంది గర్భిణీ స్త్రీలు.. విచారించగా బిత్తరపోయే నిజాలు !!
కాటిలో.. కడసారి !!మూగబోయిన బాలయ్య గొంతు !!
Pawan Kalyan: సేనాని కష్టం వృథా !! చనిపోయిన చిన్నారి !! పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్
ఆస్కార్‌కు అడుగు దూరంలో.. RRRకు మరో ప్రతిష్టాత్మక అవార్డు
RRR: జపాన్ గడ్డపై RRR దిమ్మతిరిగే హిస్టరీ.. మాములుగా ఉండదు మరి
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

