బాలయ్య ముందు మతి స్థిమితం లేని వ్యక్తి చెప్పిన మాటలు ఇవే ??
తారక రత్న భౌతిక కాయం దగ్గర.. బాలయ్య ముందే ఓ పిచ్చోడు హల్ చల్ చేశారు. ఫిల్మ్ం ఛాంబర్‌లో .. అభిమానులు సందర్శన కోసం తారక రత్న భౌతిక కాయాన్ని ఉంచారు.
తారక రత్న భౌతిక కాయం దగ్గర.. బాలయ్య ముందే ఓ పిచ్చోడు హల్ చల్ చేశారు. ఫిల్మ్ం ఛాంబర్‌లో .. అభిమానులు సందర్శన కోసం తారక రత్న భౌతిక కాయాన్ని ఉంచారు. ఈ క్రమంలోనే అభిమానులతో పాటు.. లోపలికి వచ్చిన ఓ మతిస్థిమితం లేని వ్యక్తి కాసేపు హడావిడి చేశారు. బాలయ్యతో మాట్లాడుతూ ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ తరువాత పక్కనే ఉన్న ఓ పోలీస్ బాలయ్యతో మాట్లాడుతున్న అతడిని పక్కకు తీసుకుని వెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పావురమా మజాకా !! ట్యూన్‌కు తగిన స్టెప్పులతో దుమ్మురేపే డ్యాన్స్ !!
ఆ ఊరిలో ఇంటికో విమానం.. ఎక్కడికెళ్లినా విమానంలోనే !!
ఒకే విమానంలో 33 మంది గర్భిణీ స్త్రీలు.. విచారించగా బిత్తరపోయే నిజాలు !!
కాటిలో.. కడసారి !!మూగబోయిన బాలయ్య గొంతు !!
Pawan Kalyan: సేనాని కష్టం వృథా !! చనిపోయిన చిన్నారి !! పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్