Shah Rukh Khan: షారుఖ్‌ను దెబ్బకొట్టడమే వారి లక్ష్యం !! ఎందుకంటే ??
ఎక్కడైనా స్టార్స్‌కు ఫ్యాన్స్ ఉంటారు.. ఫాలోవర్స్ ఉంటారు. లేదంటే యాంటీ ఫ్యాన్స్ అంటూ హంగామా చేసే వాళ్లు ఉంటారు. కానీ అదేంటో..బాలీవుడ్ స్టార్లకు..!
ఎక్కడైనా స్టార్స్‌కు ఫ్యాన్స్ ఉంటారు.. ఫాలోవర్స్ ఉంటారు. లేదంటే యాంటీ ఫ్యాన్స్ అంటూ హంగామా చేసే వాళ్లు ఉంటారు. కానీ అదేంటో..బాలీవుడ్ స్టార్లకు..! అందులోనూ ఖాన్ అనే తోక ఉన్న హీరోలకు..! అందులోనూ… మన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు! ఫ్యాన్స్ అండ్ ఫోలోవర్స్‌తో పాటు బాయ్ కాట్ బ్యాచ్ కూడా ఉంటారు. వారే ఎప్పుడూ ఏదో తలనొప్పిని ఈ హీరోకు తీసుకొస్తూ ఉంటారు. మనోడి సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చేలా చేస్తుంటారు. సీరియల్ స్టేజ్ నుంచి బాలీవుడ్ బాద్ షా గా మారిన షారుఖ్.. తన కెరీర్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ను చూశారు…ఫేస్ చేశారు. కానీ రీసెంట్ డేస్లో బాయ్ కాట్ బ్యాచ్ కారణంగా మాత్రం తీవ్రం ఇబ్బందులు పడ్డారు. ఒకానొక దశలో ఒత్తిడికి కూడా లోనయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెల్ఫీ ఇవ్వలేదని.. సింగర్ పై ఎమ్మెల్యే దాడి..
Ram Charan: అయ్యప్ప మాలలోనే.. ‘ఆస్కార్స్’ కోసం బయల్దేరిన రామ్ చరణ్
RRR: ప్రౌడ్ మూమెంట్.. RRRకు దాదాసాహెబ్ అవార్డ్
Sir: రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ధనుష్ ‘సార్’.. కలెక్షన్స్ ఎంతంటే ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

