సెల్ఫీ ఇవ్వలేదని.. సింగర్ పై ఎమ్మెల్యే దాడి..
సెలబ్రిటీలతో సెల్ఫీ దిగాలనే ఆశ అందరికీ ఉండొచ్చు అందులో తప్పులేదు. సెలబ్రిటీలతో సెల్ఫీ దిగేందుకు ట్రై చేయవచ్చు.. అందులో తప్పుబట్టే విషయమే లేదు.
సెలబ్రిటీలతో సెల్ఫీ దిగాలనే ఆశ అందరికీ ఉండొచ్చు అందులో తప్పులేదు. సెలబ్రిటీలతో సెల్ఫీ దిగేందుకు ట్రై చేయవచ్చు.. అందులో తప్పుబట్టే విషయమే లేదు. కానీ సెల్ఫీ ఇవ్వలేదని ఆ సెలబ్రిటీపై దాడి చేయడం మాత్రం ఖండించాల్సిన విషయం. సోనూ నిగమ్‌కు కూడా ఇలాగే జరగడం ఇప్పుడు బాధించదగ్గ విషయం! బాలీవుడ్ మ్యూజిక్ వరల్డ్ లో టాప్ సింగర్ గా నామ్ కమాయించిన సోనూ నిగమ్.. ఎ న్నో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడారు. తన పాటలతో .. తన వాయిస్ కల్చర్‌తో అందర్నీ ఫిదా చేస్తూ వచ్చారు. తన కంటూ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్నారు. సినిమాల్లో పాటలు పాడడం మాత్రమే కాదు.. స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు కూడా ఇస్తూ.. క్రేజీ స్టార్‌గా మారిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: అయ్యప్ప మాలలోనే.. ‘ఆస్కార్స్’ కోసం బయల్దేరిన రామ్ చరణ్
RRR: ప్రౌడ్ మూమెంట్.. RRRకు దాదాసాహెబ్ అవార్డ్
Sir: రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ధనుష్ ‘సార్’.. కలెక్షన్స్ ఎంతంటే ??
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

