అందులో ఉంది నేను కాదు.. అసభ్యకర వీడియోలపై స్పందించిన నటి..
ఈ డిజిటల్ యుగంలో.. అమ్మాయిలకు.. రక్షణ లేకుండా పోతోంది. బాత్రూం మొదలుకొని.. బెడ్ రూం వరకు.. ట్రయల్ రూమ్ మొదలుకొని టెంపుల్లో జరిగే పుణ్య స్థానాల వరకు..
ఈ డిజిటల్ యుగంలో.. అమ్మాయిలకు.. రక్షణ లేకుండా పోతోంది. బాత్రూం మొదలుకొని.. బెడ్ రూం వరకు.. ట్రయల్ రూమ్ మొదలుకొని టెంపుల్లో జరిగే పుణ్య స్థానాల వరకు.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. అమ్మాయిల మానాన్ని కెమెరాల్లో బంధించే ప్రయత్నం జరుగుతూనే ఉంది. వాటిని పోర్న్ సైట్లలో పెట్టి.. వారి వారి జీవితాలను బజారుకీడ్చే చర్య నిత్యకృత్యం అవుతోంది. అందులోనూ.. సెలబ్రిటీల జీవితాన్ని బజారుకీడ్చడం రీసెంట్ డేస్లో కామన్ అయిపోయింది. అలా ఇటీవల బోజ్‌పురి యాక్టరస్ ప్రియాంక సింగ్ ప్రైవేట్ వీడియో ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో పైనే ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: షారుఖ్‌ను దెబ్బకొట్టడమే వారి లక్ష్యం !! ఎందుకంటే ??
సెల్ఫీ ఇవ్వలేదని.. సింగర్ పై ఎమ్మెల్యే దాడి..
Ram Charan: అయ్యప్ప మాలలోనే.. ‘ఆస్కార్స్’ కోసం బయల్దేరిన రామ్ చరణ్
RRR: ప్రౌడ్ మూమెంట్.. RRRకు దాదాసాహెబ్ అవార్డ్
Sir: రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ధనుష్ ‘సార్’.. కలెక్షన్స్ ఎంతంటే ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

