Gaami: హాలీవుడ్ గడ్డపై దూసుకుపోతున్న ‘గామి’
విశ్వక్ సేన్ ‘గామి’ యూఎస్ఏలో రికార్డ్ లెవల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ ఎన్నో అంచనాలు పెరిగేలా చేసుకున్న ఈ మూవీ తాజాగా రిలీజ్ అయిన హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. యూఎస్‌ఎ బక్సాఫీస్ దగ్గర కూడా.. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 15 క్రోర్ గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ.. అకార్డింగ్ లెటెస్ట్ రిపోర్ట్ యూఎస్లో ఏకంగా 500వేల డాలర్ల మార్క్ కలెక్షన్స్‌ను రాబట్టిందట
విశ్వక్ సేన్ ‘గామి’ యూఎస్ఏలో రికార్డ్ లెవల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ ఎన్నో అంచనాలు పెరిగేలా చేసుకున్న ఈ మూవీ తాజాగా రిలీజ్ అయిన హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. యూఎస్‌ఎ బక్సాఫీస్ దగ్గర కూడా.. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 15 క్రోర్ గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ.. అకార్డింగ్ లెటెస్ట్ రిపోర్ట్ యూఎస్లో ఏకంగా 500వేల డాలర్ల మార్క్ కలెక్షన్స్‌ను రాబట్టిందట. అందులోనూ ఒక్క ఉత్తర అమెరికాలోనే, ఈ చిత్రం ప్రీమియర్స్ గ్రాస్ తో పాటు మొదటి 2 రోజుల్లో 400K డాలర్స్ కంటే ఎక్కువ వసూలు చేసిందట. ఆ తరువాత డే కలెక్షన్స్‌తో ఈ మార్క్‌ను అందుకుందట ఈ మూవీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ.. పార్లమెంట్‌కు రైతు బిడ్డ ??
టోపీలు కూడా మార్చుకున్నారు.. ఇక నెక్ట్స్ పెళ్లే అనుకుంట భయ్యా
బాలయ్యతో సినిమా చేయను ?? షాకిచ్చిన హీరోయిన్
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

