బాలయ్యతో సినిమా చేయను ?? షాకిచ్చిన హీరోయిన్
నందమూరి నటసింహం బాలయ్య.. ఆరు పదుల వయసులోనూ దుమ్ములేపుతున్నారు. ఓ వైపు హీరోగా సాగిపోతూనే మరోవైపు బుల్లితెర హోస్ట్‌గా అదరగొడుతూ అన్‌స్టాఫబుల్ అంటున్నారు. అలాంటి బాలయ్య సినిమాలో బంపర్ ఛాన్స్ వస్తే ఎవరైనా నో అంటారా? ఈ బ్యూటీ అనింది! ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్లో హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది మీరా జాస్మిన్. అమాయకత్వంతో కూడిన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
నందమూరి నటసింహం బాలయ్య.. ఆరు పదుల వయసులోనూ దుమ్ములేపుతున్నారు. ఓ వైపు హీరోగా సాగిపోతూనే మరోవైపు బుల్లితెర హోస్ట్‌గా అదరగొడుతూ అన్‌స్టాఫబుల్ అంటున్నారు. అలాంటి బాలయ్య సినిమాలో బంపర్ ఛాన్స్ వస్తే ఎవరైనా నో అంటారా? ఈ బ్యూటీ అనింది! ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్లో హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది మీరా జాస్మిన్. అమాయకత్వంతో కూడిన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. స్టార్ హీరోల పక్కన ఆడిపాడింది. సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇతర భాషల్లోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు రీ ఎంట్రీ కోసం అందాలు ఆరబోస్తూ ఫోటోలు రిలీజ్ చేస్తోంది. అయితే ఎందుకో, ఏమో తెలీదు కానీ తెలుగులో ఇద్దరు సీనియర్ హీరోలతో నటించేందకు ఆమె నో చెప్పిందనే టాక్ వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హఠాత్తుగా స్టార్ డైరెక్టర్ మరణం
అప్పుడేమో నాటు.. ఇప్పుడు స్వీటు..
ప్రౌడ్ మూమెంట్.. నాటు పాటతో మరో సారి ఊగి పోయిన ఆస్కార్ వేదిక
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

