హఠాత్తుగా స్టార్ డైరెక్టర్ మరణం
ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్.. టాలీవుడ్ డైరెక్టర్ సూర్య కిరణ్ అకాస్మాత్తుగా మరణించడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన తిరిగి రాని లోకాలకు వెళ్లడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. తను నివసించే చెన్నైలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక డైరెక్టర్ సూర్య కిరణ్.. సుమంత్ హీరోగా 'సత్యం'తో డైరెక్టర్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడమే కాదు ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టారు.
ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్.. టాలీవుడ్ డైరెక్టర్ సూర్య కిరణ్ అకాస్మాత్తుగా మరణించడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన తిరిగి రాని లోకాలకు వెళ్లడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. తను నివసించే చెన్నైలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక డైరెక్టర్ సూర్య కిరణ్.. సుమంత్ హీరోగా ‘సత్యం’తో డైరెక్టర్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడమే కాదు ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టారు. కానీ ఆ తర్వాత సత్యం రేంజ్ హిట్టు కొట్టలేక సినిమాల్లో వెనకబడ్డారు. ఈక్రమంలోనే తాను ప్రేమించన హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకోవడం.. తనే ప్రొడ్యూసర్‌గా మారి సినిమాలు తీయడం.. ఆ సినిమాలతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం.. చకా చకా జరిగిపోయాయి. దీంతో సూర్య కిరణ్ ఓ దశలో మానసికంగా కుంగిపోయాడు. దానికి తోడు కుటుంబ కలహాలతో.. తన భార్య కళ్యాణి తనకు విడాకులు ఇవ్వడంతో.. మరింత ఒత్తిడికి గురయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడేమో నాటు.. ఇప్పుడు స్వీటు..
ప్రౌడ్ మూమెంట్.. నాటు పాటతో మరో సారి ఊగి పోయిన ఆస్కార్ వేదిక
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

