అప్పుడేమో నాటు.. ఇప్పుడు స్వీటు..
పోయిన యేడాది ఆస్కార్ వేదిక మొత్తం నాటు నాటు మేనియాతో ఊగిపోయింది. నాటు నాటు పాటతో మార్మోగిపోయింది. ఉత్తమ ఒర్జినల్ సాంగ్ కేటగిరీలో హాలీవుడ్ సాంగ్స్‌ను వెనక్కి నెట్టి మరీ నాటు సాంగ్ ఆస్కార్‌ను కైవసం చేసుకుంది. మరి ఈ యేడాది...? ఈ యేడాది ఏ సాంగ్‌ను ఆస్కార్ వరించింది. ఈ ఏడాది ఆస్కార్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా నిలిచినా పాట what was i made for. బార్బీ సినిమాలోని ఈ సాంగ్‌ను కంపోజ్ చేసింది బిల్లె ఎలిష్ అండ్ Finneas.ఇక బార్బీ సినిమాతో పాటు..
పోయిన యేడాది ఆస్కార్ వేదిక మొత్తం నాటు నాటు మేనియాతో ఊగిపోయింది. నాటు నాటు పాటతో మార్మోగిపోయింది. ఉత్తమ ఒర్జినల్ సాంగ్ కేటగిరీలో హాలీవుడ్ సాంగ్స్‌ను వెనక్కి నెట్టి మరీ నాటు సాంగ్ ఆస్కార్‌ను కైవసం చేసుకుంది. మరి ఈ యేడాది…? ఈ యేడాది ఏ సాంగ్‌ను ఆస్కార్ వరించింది. ఈ ఏడాది ఆస్కార్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా నిలిచినా పాట what was i made for. బార్బీ సినిమాలోని ఈ సాంగ్‌ను కంపోజ్ చేసింది బిల్లె ఎలిష్ అండ్ Finneas.ఇక బార్బీ సినిమాతో పాటు.. ఈ సాంగ్ కూడా విపరీతంగా హిట్టైంది. అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్‌పై చాట్ బస్టర్ సాంగ్‌గా రికార్డ్ కెక్కింది. ఇక ఈ సాంగే తాజాగా ఆస్కార్ వేడుకల్లో ఆయేడు ఉత్తర ఒరిజినల్ సాంగ్గా అవార్డ్ గెలుచుకుంది. స్కాట్ జార్జ్, మార్క్ రాన్‌సాంగ్ లాంటి కంపోజర్స్ సాంగ్స్‌ను పక్కకు నెట్టి ఈ సాంగ్ ఆస్కార్ జ్యూరీ మనసు గెలుచుకుంది. ఈ సారి ఉత్తర ఓరిజినల్ సాంగ్‌గా నిలిచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రౌడ్ మూమెంట్.. నాటు పాటతో మరో సారి ఊగి పోయిన ఆస్కార్ వేదిక
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

