ప్రౌడ్ మూమెంట్.. నాటు పాటతో మరో సారి ఊగి పోయిన ఆస్కార్ వేదిక
ప్రతిష్ఠాత్మక 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం తాజాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. జిమ్మీ కిమ్మెల్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఈ వేదికపై మరో సారి నాటు నాటు సాంగ్ మారుమోగిపోయింది. మరో సారి ట్రిపుల్ ఆర్‌ను మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాను కూడా హాలీవుడ్ సెలబ్రిటీలకు గుర్తు చేసింది. 2022లో విడుదలైన ట్రిపుల్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ప్రతిష్ఠాత్మక 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం తాజాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. జిమ్మీ కిమ్మెల్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఈ వేదికపై మరో సారి నాటు నాటు సాంగ్ మారుమోగిపోయింది. మరో సారి ట్రిపుల్ ఆర్‌ను మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాను కూడా హాలీవుడ్ సెలబ్రిటీలకు గుర్తు చేసింది. 2022లో విడుదలైన ట్రిపుల్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు గతేడాది ఆస్కార్ అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఇదే ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్న క్షణాలు ఇప్పటికీ మన కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి. అయితే ఈసారి అస్కార్ అవార్డుల్లో మన ఇండియా నుంచి ఏ సినిమా కూడా నామినేషన్స్ లో నిలవలేదు. దీంతో భారతీయ సినిమా ప్రేక్షకులు కొద్దిగా నిరాశకు లోనయ్యారు. అయితే ఇదే ఆస్కార్ మన ట్రిపుల్ ఆర్ సినిమాను మాత్రం మరవలేకపోతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మకావడానికి ఆమె పెట్టిన షరతు ఏంటో తెలుసా ??
ఇకపై షుగర్ టెస్ట్ మరింత ఈజీ.. ఎలా అంటే ??
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై ఆఫీసుకు వెళ్తేనే..
కానిపాకం వినాయకుడితో పోటీపడి పెరుగుతున్న శివుడు !! ఎక్కడంటే ??
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

