అమ్మకావడానికి ఆమె పెట్టిన షరతు ఏంటో తెలుసా ??

అమ్మకావడానికి ఆమె పెట్టిన షరతు ఏంటో తెలుసా ??

Phani CH

|

Updated on: Mar 11, 2024 | 5:34 PM

దుబాయిలో ఉండే ఓ మిలియ‌నీర్ భార్య సౌదీ బిడ్డను క‌నేందుకు వింత ష‌ర‌తు పెట్టడం ఇప్పుడు నెట్టింట చ‌ర్చకు దారితీసింది. త‌న‌కు నెల‌కు రెండున్నర కోట్లు ఇస్తేనే త‌న భ‌ర్తతో బిడ్డను కంటాన‌ని ఆమె ప్రక‌టించారు. ఉచితంగా తాను పురిటి నొప్పులు భ‌రించాల‌ని అనుకోవ‌ట్లేద‌ని నిర్మొహ‌మాటంగా తెలిపారు ఆ మహిళ. తాను గ‌ర్భం దాల్చక‌ముందే త‌న‌కు, త‌న భ‌ర్తకు దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింద‌ని పేర్కొన్నారు.

దుబాయిలో ఉండే ఓ మిలియ‌నీర్ భార్య సౌదీ బిడ్డను క‌నేందుకు వింత ష‌ర‌తు పెట్టడం ఇప్పుడు నెట్టింట చ‌ర్చకు దారితీసింది. త‌న‌కు నెల‌కు రెండున్నర కోట్లు ఇస్తేనే త‌న భ‌ర్తతో బిడ్డను కంటాన‌ని ఆమె ప్రక‌టించారు. ఉచితంగా తాను పురిటి నొప్పులు భ‌రించాల‌ని అనుకోవ‌ట్లేద‌ని నిర్మొహ‌మాటంగా తెలిపారు ఆ మహిళ. తాను గ‌ర్భం దాల్చక‌ముందే త‌న‌కు, త‌న భ‌ర్తకు దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింద‌ని పేర్కొన్నారు. అంతేకాదు, డెలివ‌రీ త‌ర్వాత పుట్టిన బిడ్డను చూసేందుకు క‌నీసం 1000 నుంచి 2000 మంది సంద‌ర్శకులు వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున త‌న‌కు ప్రత్యేక వీఐపీ గ‌దిని కూడా ఏర్పాటు చేయాల‌ని సౌదీ తన భ‌ర్తను కోరారు. అలాగే పుట్టిన బిడ్డ అవ‌స‌రాల కోసం నెల‌కు అద‌నంగా మ‌రో రూ.2.50 కోట్లు ఇవ్వాల‌ని కోరింది. ఒక‌వేళ ఇద్దరు పిల్లల‌కు జ‌న్మనివ్వాలంటే ఈ ధ‌ర రెట్టింపు అవుతుంద‌ని ఆమె త‌న భ‌ర్తకు ష‌ర‌తు పెట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై షుగర్‌ టెస్ట్‌ మరింత ఈజీ.. ఎలా అంటే ??

ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆఫీసుకు వెళ్తేనే..

కానిపాకం వినాయకుడితో పోటీపడి పెరుగుతున్న శివుడు !! ఎక్కడంటే ??

8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం

కేరళ పాఠశాలలో తొలిసారి ఏఐ పంతులమ్మ పాఠాలు..